జూమ్ యాపుల్లో, టీవీల్లో మాట్లాడం తప్ప చంద్రబాబు ఏం చేశాడు.. వెల్లంపల్లి

జూమ్ యాపుల్లో, టీవీల్లో మాట్లాడం తప్ప చంద్రబాబు ఏం చేశాడు.. వెల్లంపల్లి

Bukka Sumabala   | Asianet News
Published : Jul 29, 2020, 06:01 PM IST

విజ‌య‌వాడ‌ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధ వారం కరోనా వైరస్ నియంత్రణ చర్యల పై అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వ‌హించారు. 

విజ‌య‌వాడ‌ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధ వారం కరోనా వైరస్ నియంత్రణ చర్యల పై అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం మంత్రి వెలంప‌ల్లి, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌,  క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ అహ్మద్, సిపి బత్తిన శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క‌లిసి మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లు  కరోనా‌తో ఇబ్బంది పడుతుంటే అచ్చెన్నాయుడును పరామర్శించ‌డం త‌ప్ప‌, చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు  ఏ ఒక్కరైనా ప్రజలకు భరోసా ‌ఇచ్చారా అని మంత్రి వెలంప‌ల్లి ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించే స్థానంలో కృష్ణాజిల్లా నెంబర్ వన్ లో ఉందన్నారు. ఇంతవరకు 2,08,000 పరీక్షలు నిర్వహించగా, వాటిలో 6 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో జిల్లా ప్రధమస్థానంలో ఉందన్నారు. 

03:58Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
07:25Nara Lokesh Speech: గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్
05:39Nara Lokesh: ఈ విద్యార్థి లైఫ్ లో జరిగిన ఘటనకి లోకేష్ ఎమోషనల్.. అందరిముందు క్లాప్స్ | Asianet Telugu
05:48లోకేష్ ముందు వెక్కి వెక్కిఏడ్చేసిన విద్యార్థిని Shining Stars Awards 2026 | Nara Lokesh
08:41ఏపీ మాక్ అసెంబ్లీ స్పీకర్ తో లోకేష్ పంచ్ లు Shining Stars Awards 2026 | Nara Lokesh | Asianet Telugu
06:01Nara Lokesh: సార్ అని పిలిస్తే చాక్లెట్ ఇవ్వాలి.. విద్యార్థులతో నారా లోకేష్ పంచ్ లు | Asianet Telugu
07:13తెలంగాణలో ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్ ఏపీలోనూ జోరువానలు | Heavy Rain Alert in Telangana & AP
08:14ఒక టీచర్ వల్లనే నేను ఈస్థాయికి వచ్చాను.. | Nara Lokesh Honors Best SSC & Inter Students in AP
18:24ఒక్కరైనా రాజకీయాల్లోకి రావాలి | Nara Lokesh Felicitates AP SSC & Inter Shining Stars| Asianet Telugu
03:20విద్యార్థిని ప్రశ్నకి పడిపడి నవ్విన మంత్రి లోకేష్ | Shining Stars Awards 2026 | Nara Lokesh