చిలకజోస్యం చెప్పించుకున్న మంత్రి రోజా... ఆమె జాతకం ఎలా వుందంటే...

చిలకజోస్యం చెప్పించుకున్న మంత్రి రోజా... ఆమె జాతకం ఎలా వుందంటే...

Published : Jan 17, 2023, 10:59 AM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిసాయి.  

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిసాయి.  "సంక్రాంతి సందడి" పేరిట గత ఆరు రోజులుగా (జనవరి 11 నుండి 16 వరకు) తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమంలో మంత్రి ఆర్కె రోజా పాల్గొని సందడి చేసారు. కళాకారులతో కలిసి కోలాటం ఆడుతూ, కుండలు తయారు చేస్తూ,, చిలకజోస్యం చెప్పించుకుంటూ మంత్రి రోజా సరదాగా గడిపారు. 

62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu
08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu
05:02క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ లోపల ఎలా ఉంటుందో చూశారా? | Chandrababu Launches Quantum | Asianet Telugu
27:37YS Jagan Visits Juvvaladinne: జగన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన జువ్వలదిన్నె| Asianet News Telugu
12:08చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ | YS Jagan Visits Juvvaladinne | Asianet News Telugu
07:19వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu