ఒక్కడివే రా... ఎవరి షేపులు ఎవడు మారుస్తాడో చూస్కుందా: దేవినేనికి నాని సవాల్

ఒక్కడివే రా... ఎవరి షేపులు ఎవడు మారుస్తాడో చూస్కుందా: దేవినేనికి నాని సవాల్

Bukka Sumabala   | Asianet News
Published : Jan 19, 2021, 12:57 PM IST

మచిలీపట్నం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ఎదవ, వాళ్ళ నాయకుడు చంద్రబాబు కూడా ఎదవేనంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మచిలీపట్నం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ఎదవ, వాళ్ళ నాయకుడు చంద్రబాబు కూడా ఎదవేనంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాటతప్పే రకం కాదని... దేవినేని సవాల్ ను స్వీకరించడానికి ఇప్పటికి చాలా సార్లు కాల్ చేసినట్లు తెలిపారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే... మగాడే అయితే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ఏ మీడియా ముందు కూర్చుందామో చెప్పు నేను ఒక్కడినే వస్తా... నువ్వు ఒక్కడివే రా... ఎదురు పడితే ఎవరి షేపులు ఎవడు మారుస్తాడో చూసుకుందాం అంటూ నాని హెచ్చరించారు. 

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సహచర మంత్రి పేర్నినాని తనయుడు పేర్ని కిట్టు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కొడాలి నాని. క్రీడలను తాము ఎప్పుడు ప్రోత్సహిస్తామని... ఈ టోర్నమెంట్ ద్వారా కిట్టు మంచి పేరు వచ్చి భవిష్యత్ బాగుండాలని ఆశిస్తున్నానని అన్నారు మంత్రి కొడాలి నాని.

15:01Vangalapudi Anitha: మహిళలకు 33% రిజర్వేషన్ హోమ్ మంత్రి అనిత | Asianet News Telugu
21:46Mahanaadu 2026: రాష్ట్రానికి దిష్టి తగిలింది.. జగన్ పరువు తీసినహోమ్ మంత్రి అనిత| Asianet Telugu
25:08Ram Mohan Naidu Speech: మహానాడులో రామ్మోహన్ నాయుడు స్పీచ్ కి దద్దరిల్లిన సభ | Mahanaadu2026
24:50Are Syamala Strong Comments: కూటమిపై రెచ్చిపోయిన శ్యామల | Asianet News Telugu
03:06Heavy Rain Alert for Telangana & AP: వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలకు భారీ వర్షాలు| Asianet Telugu
08:42మాట్లాడుతూనే ఉంటా.. దేనికైనా రెడీ! | Professor Nageshwar Strong Reaction | Asianet News Telugu
67:26చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ తెలుగు తమ్ముళ్లకు పూనకాలే | Mahanadu2026 | Asianet News Telugu
24:11అచ్చెన్నాయుడు స్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా | Achchennaidu Powerful Speech | Asianet News Telugu
07:41మహానాడు లో మంత్రి నిమ్మల పవర్ ఫుల్ స్పీచ్ | Nimmala Ramanaidu Speech | Asianet News Telugu
07:15అమెరికాలో మహానాడు చంద్రబాబుపై ప్రశంసలు | Mahanadu 2026 | Asianet News Telugu