కోటంరెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ ఆరోపణలపై మంత్రి అమర్నాథ్ కౌంటర్...

కోటంరెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ ఆరోపణలపై మంత్రి అమర్నాథ్ కౌంటర్...

Published : Feb 01, 2023, 03:12 PM IST

విశాఖపట్నం : సొంత పార్టీ ఎమ్మెల్యే తన ఫోన్ నే వైసిపి పెద్దలు ట్యాప్ చేయించారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. 

విశాఖపట్నం : సొంత పార్టీ ఎమ్మెల్యే తన ఫోన్ నే వైసిపి పెద్దలు ట్యాప్ చేయించారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్ లో మాట్లాడుకుంటుంటే అందులో ఒకరు ఆ సంబాషణలు రికార్డ్ చేస్తే దాన్ని ఫోన్ ట్యాంపరింగ్ అనరని అన్నారు. ఎమ్మెల్యే ఐపిఎస్ సీతారాంజనేయులే తనకు ఫోన్ రికార్డింగ్స్ ఇచ్చారని అంటున్నారని... అందులో నిజమెంతో తెలియాలన్నారు. సొంత పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం వైసిపికి లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేసారు. 

16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu
15:52మంగళగిరిలో తల్లికి వందనం లబ్ధిదారులతో లోకేష్ ముఖాముఖి.. ఏమన్నారంటే? | Nara Lokesh Latest News
27:40మంగళగిరిలో ఇళ్లపట్టాల పంపిణి | Nara Lokesh mangalagiri Tour | Asianet Telugu
10:21అచ్చం అన్నగారిలా : Nara Lokesh Speech At Mangalagiri | Asianet Telugu