ఉగ్రవాది అయితే...ఎవడిని బెదిరిస్తున్నావు...పవన్ పై నిప్పులు చెరిగిన బొత్స ...

ఉగ్రవాది అయితే...ఎవడిని బెదిరిస్తున్నావు...పవన్ పై నిప్పులు చెరిగిన బొత్స ...

Published : Jan 26, 2023, 05:51 PM IST

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే  చట్టం తనపని తాను చేసుకుపోతుందని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు.

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే  చట్టం తనపని తాను చేసుకుపోతుందని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు. ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన  మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్  పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు.  ఎవరిని  కొడతాడు , ఎవరిని బెదిరిస్తాడని  పవన్ కళ్యాణ్ ను మంత్రి ప్రశ్నించారు. నువ్వు ఆవేశపడితే  ఎవరూ కూడా భయపడరని  మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.

03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu