Video : తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు

Video : తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు

Published : Dec 14, 2019, 04:07 PM IST

రాజధాని ప్రాంతంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామనిమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో అన్నారు.

రాజధాని ప్రాంతంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామనిమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో అన్నారు.రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని, అమరావతిలో భవనాలు నిర్మాణ దశలో ఉన్నవాటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో దుర్భాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదని, తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని విరుచుకుపడ్డారు.

02:35CM Chandrababu: ధూళిపాళ్ల నరేంద్ర కూతురి పెళ్లిలో చంద్రబాబు | Wedding Video | Asianet News Telugu
20:24అమరావతిలో అంతులేని అవినీతిరాజధానిపై మరోసారి YS Jagan Sensational Comments | Asianet News Telugu
05:00Pawan Kalyan Speech: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గం ప్రారంభం | Ramatheertham | Asianet News Telugu
03:21Rain Update:తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే! | Weather Update | Asianet News Telugu
35:45Bhuvaneswari Interacts with Womenవైసీపీ గ్రామంఅని తెలిసినాపట్టించుకోకుండా వచ్చా| Asianet News Telugu
18:20Nara Bhuvaneswari Super Speech: అందుకే చంద్రబాబు కి కృతజ్ఞత చెప్పాలి | Asianet News Telugu
06:44YS పులివెందులలో అరటి పంటలను పరిశీలించిన షర్మిల | Asianet News Telugu
07:12Kollu Ravindra: జువ్వలదిన్నె మత్స్యకారుల సమస్య పై రాష్ట్ర ప్రభుత్వ కమిటి సమావేశం | Asianet Telugu
05:59నారా లోకేష్ గారి కృషితో ఆర్డీటీ సేవలు పునరుద్దరణ : మంత్రి సవిత| Asianet News Telugu
07:14Nara Bhuvaneswari Kuppam Tour: పిల్లల క్యూట్ స్పీచ్ కి నారా భువనేశ్వరి ఫిదా | Asianet News Telugu