ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఎమ్మెల్యేగా గేలవ లేదు.బాపున్ నారా లోకేష్ కి తెలుగు పలకడం రాదు.
ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఎమ్మెల్యేగా గేలవ లేదు.బాపున్ నారా లోకేష్ కి తెలుగు పలకడం రాదు. లోకేష్ నా గురించిదిగజరి మాట్లాడుతున్నడు.ఇది నా స్వగ్రామం అని పొలం కోనుకున్న.18ఎకరాలు కొంటె 100 ఎకరాలు అంటాడు.సత్తెనపల్లి తెనాలి రామకృష్ణ పుట్టిన ఊరు అంటాడు.ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే.ఎన్ని సార్లు నిలబడ్డా గెలవడం జరగదు.నన్ను దూషించటం కాదు ఒక్క సారి గెలువు, తర్వాత చూద్దాం అని జలవనరుల శాఖ మంత్రి అంబటి అన్నారు.