మళ్లీ గెలిచి చూపిస్తా... లేదంటే రాజకీయాలే వదిలేస్తా..: మేకపాటి సవాల్

మళ్లీ గెలిచి చూపిస్తా... లేదంటే రాజకీయాలే వదిలేస్తా..: మేకపాటి సవాల్

Published : Mar 28, 2023, 05:28 PM IST

నెల్లూరు : మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. 

నెల్లూరు : మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని... ఒకవేళ గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. నువ్వు గెలవకుంటే రాకీయాల నుండి తప్పుకుంటావా? సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు. నేనొక్కడినే కాదు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గెలవడంం ఖాయమని... ఇతరుల గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకో అని సవాల్ విసిరారు. సింగిల్ డిజిట్ తో గెలిచిన అనిల్ 35 వేలమెజార్టీతో గెలిచిన నా గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మేకపాటి అన్నారు. 

38:29CM Chandrababu Speech: విశ్వనగరంగా అమరావతి.. చంద్రబాబు సూపర్ స్పీచ్ | Asianet News Telugu
03:38Pinnelli Ramakrishna Reddy: జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. వైసీపీ సంబరాలు | Asianet News Telugu
07:44ఉగాదిరోజు సీఎం తొలిసంతకం 6787 మందికి ఆర్థిక సాయం: CM Signs First CMRF File on Ugadi | Asianet Telugu
05:08CM Chandrababu Signs First File on Ugadi: ఉగాది రోజు సీఎం చంద్రబాబు తొలి సంతకం | Asianet News Telugu
42:46ఘనంగా ఉగాది పురస్కారాలు అందించిన సీఎం చంద్రబాబు | Ugadi Kalaratna Purashkaralu | Asianet News Telugu
36:32ఈ ఏడాది జగన్ జాతకం ఎలా ఉందంటే | YS Jagan Attends Ugadi Panchanga Sravanam 2026 | Asianet News Telugu
21:30పరాభవ నామ సంవత్సరం అంటే అర్థం ఇదే | CM Chandrababu Participates in Ugadi | Asianet News Telugu
66:49ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు | YS Jagan Attends Ugadi Panchanga Sravanam 2026 | Asianet News Telugu
14:20AP Food Commission Appriciate Anganwadi Worker: అంగన్వాడి టీచర్ కు సత్కారం | Asianet News Telugu
09:03ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu