ఆ ఆధారాలన్ని సీఐడికి అందించా...: ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఆ ఆధారాలన్ని సీఐడికి అందించా...: ఆళ్ల రామకృష్ణారెడ్డి

Published : Mar 18, 2021, 02:27 PM IST

విజయవాడ: ఏపీ సీఐడీ కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం ఉదయం హాజరయ్యారు. 

విజయవాడ: ఏపీ సీఐడీ కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం ఉదయం హాజరయ్యారు. సీఐడి అధికారులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... తన వద్ద ఉన్న ఆధారాలను ఏపీ సీఐడీకి అందించినట్లు తెలిపారు. తన వాంగ్మూలాన్ని కూడా సీఐడి అధికారులు తీసుకున్నట్లు ఆళ్ల వెల్లడించారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకుంటే కోర్టును ఆశ్రయించేవాడు కాదని... సీఐడి ఎదుట హాజరయ్యేవాడని ఆళ్ల పేర్కొన్నారు. విజయవాడ: ఏపీ సీఐడీ కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం ఉదయం హాజరయ్యారు. సీఐడి అధికారులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... తన వద్ద ఉన్న ఆధారాలను ఏపీ సీఐడీకి అందించినట్లు తెలిపారు. తన వాంగ్మూలాన్ని కూడా సీఐడి అధికారులు తీసుకున్నట్లు ఆళ్ల వెల్లడించారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకుంటే కోర్టును ఆశ్రయించేవాడు కాదని... సీఐడి ఎదుట హాజరయ్యేవాడని ఆళ్ల పేర్కొన్నారు. 

31:11మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Visits Visakhapatnam
10:57ప్ర‌భుత్వ దౌర్జ‌న్యాల‌ను చూస్తూ ఊరుకోము కూటమిపై రెచ్చిపోయిన అంబటి | Ambati Rambabu Press meet
16:43CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
19:38పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works
11:36విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ | AP State Food Commission Chairman
08:44ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సభలో నిమ్మల సూపర్ స్పీచ్ | Minister Nimmala Ramanaidu Powerful Speech
04:38ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
32:52పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage
02:48నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు| Asianet News Telugu
03:14పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ | Pawan Kalyan Health Update