LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu

LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu

Published : Dec 24, 2025, 04:06 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అమెరికాకు చెందిన AST Space Mobile సంస్థకు చెందిన భారీ ఉపగ్రహం ‘బ్లూ బర్డ్ బ్లాక్-2’ ను అత్యంత శక్తివంతమైన LVM3-M6 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది.