నాపై సస్సెన్షన్ సరే... ఎందుకో కూడా చెప్పండి..?: వైసిపిని నిలదీసిన మాజీ మంత్రి సుబ్బారాయుడు

నాపై సస్సెన్షన్ సరే... ఎందుకో కూడా చెప్పండి..?: వైసిపిని నిలదీసిన మాజీ మంత్రి సుబ్బారాయుడు

Published : Jun 02, 2022, 05:18 PM IST

నరసాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందించారు. తాను పార్టీకి ఏ ద్రోహం చేసానో... 

నరసాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందించారు. తాను పార్టీకి ఏ ద్రోహం చేసానో... ఎక్కడ తప్పుచేసానో చెప్పాలంటూ ఎమ్మెల్యే  ప్రసాదరాజును మాజీ మంత్రి నిలదీసారు. మీకు ఎవరు ఫిర్యాదు చేసారు... ఆ పిర్యాదులో ఏమని రాసిచ్చారు? అంటూ వైసిపి క్రమశిక్షణ సంఘాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు... కానీ ఎందుకు సస్పెండ్ చేస్తున్నది చెప్పలేదు ఎందుకు అని నిలదీసారు. కోర్టులో శిక్ష విధించేపుడు తప్పేమిటో చెబుతారు... కానీ మీరు అలా ఎందుకు చేయలేదని అడిగారు. పార్టీ నియమావళి ప్రకారం క్రమశిక్షణా సంఘం నడుచుకోవాలని... అలా కాకుండా తనపై ఫిర్యాదు కరెక్టో కాదో తేల్చుకోకుండా,,, షోకాజ్ నోటీసులిచ్చి వివరణ కోరకుండానే సస్పెండ్ చేయడం ఏమిటని అడిగారు. తాను వైసిపి పార్టీకి  సాయం చేసానే తప్ప ఏరోజూ ద్రోహం చేయలేదని సుబ్బారాయుడు అన్నారు. 

22:09CM Chandrababu Pressmeet: దేశం మొత్తం అమరావతికి అండగా నిలిచింది: చంద్రబాబు | Asianet News Telugu
26:07Ambati Rambabu Comments on CM Chandrababu: చంద్రబాబుపై రెచ్చిపోయిన అంబటి | Asianet News Telugu
71:20CM Chandrababu: జగన్ పై చంద్రబాబు పంచ్ లు అమరావతిపై సీఎం ప్రెస్ మీట్| Asianet News Telugu
53:52Perni Nani.. నాకొడుకుని మీదగ్గరికి పంపిస్తా సంస్కారం నేర్పించండి జైపాల్ సార్ | Asianet News Telugu
49:28రాజధాని అమరావతి పై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ | CM Chandrababu Pressmeet on AP Capital Amaravati
17:44అమరావతిలో CM Chandrababu Power Full Speech జైకొట్టిన రాజధాని రైతులు | TDP | Asianet News Telugu
14:04రాజ్యసభలో రేణుకా చౌదరి Vs ఉప రాష్ట్రపతి | Andhra Pradesh Capital | Amaravati | Asianet News Telugu
05:59అమరావతి పేరుతో కుంభకోణాలు.. అందుకేవ్యతిరేకిస్తున్నాం | YSRCP MP YV Subbareddy | Asianet News Telugu
21:24నవ్వుల పాలవుతున్నారు.. పార్లమెంటులో జగన్ పరువుతీసిన లక్ష్మణ్ | Amaravati | Asianet News Telugu
18:08రైతుల ముందు జగన్ పరువు తీసిన చంద్రబాబు CM Chandrababu Funny Comments on Jagan | Asianet News Telugu