జోగి రమేష్ ఓ పోరంబోకు... ఆ మహిళా మంత్రిని లోబర్చుకుని..: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

జోగి రమేష్ ఓ పోరంబోకు... ఆ మహిళా మంత్రిని లోబర్చుకుని..: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

Published : Jul 25, 2023, 03:33 PM IST

మచిలీపట్నం : పవన్ కళ్యాణ్ పై తీవ్రవ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ పై జనసేన నాయకులు విరుచుకుపడుతున్నారు. 

మచిలీపట్నం : పవన్ కళ్యాణ్ పై తీవ్రవ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ పై జనసేన నాయకులు విరుచుకుపడుతున్నారు. తాగుబోతు రమేష్ కు రాత్రి తాగింది దిగక హ్యాంగోవర్ లో పవన్ గురించి మాట్లాడివుంటాడని కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మండిపడ్డారు. అధికారిక కార్యక్రమంలో పోరంబోకు మంత్రి పిచ్చికుక్కలా మాట్లాడుతుంటే సీఎం జగన్  తైతక్కలాడుతూ తెగ నవ్వడం దారుణమన్నాడు. మహిళా మినిస్టర్స్ నే కాదు మహిళా ఉద్యోగులను సైతం జోగి రమేష్ లోబర్చుకున్నాడంటూ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎక్కడికి వెళ్లినా మహిళలపై కన్నేసే వీడో సైకోపాథిక్ వుమనైజర్ అంటూ మంత్రి జోగి రమేష్ పై రామకృష్ణ తీవ్ర కామెంట్స్ చేసారు. 
 

16:05తండ్రి - కొడుకుల ఆరా : CM Chandrababu | Minister Nara Lokesh | Nara Bhuvaneswari | Asianet Telugu
06:30ముద్రగడ గొడవ తర్వాత : Nara Lokesh Reaction | Bonda Uma | Asianet News Telugu
14:43డాగ్ షోలో శునకాల కామెడీకి పడిపడి నవ్విన పవన్, అన్నా లెజినోవా | Pawan Kalyan | Anna Lezhneva Dog Show
09:53సనాతన ధర్మ రథం రాగానే లేచి మరీ దండం పెట్టుకున్న పవన్ | Pawan Kalyan & Anna Lezhneva Independence Day
07:03స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత | Anam Ramanarayana Reddy | Tirupati Independence Day
17:54స్వాతంత్య్ర వేడుకల్లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Nara Lokesh Independence Day Speech 2026
39:36CM Chandrababu Full Speech At 80th Independence Day Celebrations | Asianet Telugu
11:31స్వాతంత్య్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ భార్య అన్నా | Pawan Kalyan Independence Day 2026
16:08శునకాల గౌరవ వందనం చూసి ఫిదా అయిన పవన్, భార్య అన్నా | Dogs Salute Pawan Kalyan | Independence Day
12:26స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Speech Independence Day 2026