అధికారం లేకుండానే పవన్ ఇంతచేస్తే... సీఎం అయితోనో..!: జనసేన నేత శ్రీనివాసరావు

అధికారం లేకుండానే పవన్ ఇంతచేస్తే... సీఎం అయితోనో..!: జనసేన నేత శ్రీనివాసరావు

Published : Nov 08, 2022, 03:10 PM IST

అమరావతి : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డువిస్తరణలో ఇళ్లు కూల్చివేతకు గురయిన బాధితులకు బాధితులకు జనసేన పార్టీ అండగా నిలిచింది.

అమరావతి : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డువిస్తరణలో ఇళ్లు కూల్చివేతకు గురయిన బాధితులకు బాధితులకు జనసేన పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే ఇప్పటంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు పవన్. ఇంతటితో ఆగకుండా వైసిపి ప్రభుత్వం కూల్చేసిన ఇళ్ళ యజమానులకు ఆర్థిక సాయం ప్రకటించారు. కూల్చేసిన ప్రతి ఇంటికి లక్షరూపాయల చొప్పున మొత్తం 53 ఇళ్లకు రూ.53 లక్షలు అందించాలని పవన్ నిర్ణయించినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.  జనసేన పార్టీ మంగళగిరి ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఇప్పటం గ్రామస్తులకు అండగా నిలిచిన పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి పని పవన్ చేసారన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేవాడు అన్నింటిని కూలుస్తుంటే ఏ అధికారం లేకుండా మానవీయ కోణంలో ఆలోచించి పవన్ ఆర్థిక సాయంతో ప్రజల పక్షాన నిలుస్తున్నారన్నారు. ఇప్పటికయినా రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకున్ని ముఖ్యమంత్రి చేసుకుని మంచి పరిపాలన పొందాలన్నారు. ముఖ్యమంత్రిగా వుంటేనే ప్రజలకు ఏదయినా చేస్తానని అనుకుంటూ రాజకీయాలు చేయకుండా అందరూ బాగుండాలనే పవన్ ఆలోచిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. 

04:12Perni Nani Strong Counter To Nara Lokesh | Asianet News Telugu
22:09సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
35:09నారాలోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: బొత్స | Botsa Satyanarayana | Asianet News Telugu
05:37ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్| Akiveedu Rama Temple Construction | RRR
03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్