యేటా గోదావరికి 50లక్షల వరదా?.. బుద్ది మోకాళ్లలో ఉందా, అరికాళ్లలోనా.. అనిల్ కుమార్

యేటా గోదావరికి 50లక్షల వరదా?.. బుద్ది మోకాళ్లలో ఉందా, అరికాళ్లలోనా.. అనిల్ కుమార్

Published : Jun 29, 2020, 04:09 PM IST

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. 

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. పోలవరంలో అవినీతే జరగలేదని ప్రచారమా..? అంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పట్టిసీమలో 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ చెప్పింది. కానీ ఓ వర్గం మీడియా ఎల్లో రాతలు మాత్రం పట్టిసీమలో కూడా అవినీతి లేదని మాట్లాడుతున్నారన్నారు. పోలవరానికి 50 లక్షల వరదా? అసలెప్పుడైనా అంత వచ్చిందా? నోటికేదొస్తే అది మాట్లాడడమే.. అంటూ దుయ్యబట్టారు. 

21:05చీరాల పర్యటన లో స్వయంగా చీరను నేసిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Chirala tour | Asianet Telugu
09:11భువనేశ్వరికోసం చేత్తో నేసిన చీర కొన్న సీఎం చంద్రబాబు| CM Chandrababu Visit Chirala Handloom Workshop
42:29ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పరువుతీసిన హోమ్ మంత్రి అనిత | Anitha Vangalapudi Strong Counter to Jagan
06:08దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
21:40రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli
10:39సినిమా రేంజ్ లో జగన్‌ మాస్ ఎంట్రీ | YS Jagan Visits Devarapalli Tobacco Procurement Centre
06:10ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli
03:01జగన్ హెలికాప్టర్ చుట్టుముట్టిన జనం | YS Jagan Devarapalli Tour | Asianet News Telugu
13:27Pushpa Srivani Pressmeet: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపైకనీస అవగాహన లేదు
03:35Bhogapuram Airport ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ | Asianet News Telugu