విజయవాడ: కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. తాజాగా విజయవాడ లయోలా కాలేజీ యాజమాన్యం బుర్కా ధరించి వచ్చిన విద్యార్థుణులను కళాశాలలోకి అనుమతించకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలిసి కాలేజీ వద్దకు చేరుకున్న ముస్లిం మతపెద్దలు విద్యార్థిణులకు మద్దతుగా నిలిచారు. ఫస్ట్ ఇయిర్ నుండి తాము బుర్కాలోనే కాలేజి వెళ్తున్నామని... కాలేజి ఐడీ కార్డు కూడా బుర్కాతోనే వుందని విద్యార్ధిణులు తెలిపారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు తమను ఆపుతున్నారంటూ విద్యార్ధిణులు ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది.