గుడివాడ డిపో పల్లె వెలుగు బస్ ప్రమాదం... పలువురికి గాయాలు

గుడివాడ డిపో పల్లె వెలుగు బస్ ప్రమాదం... పలువురికి గాయాలు

Published : Jun 17, 2023, 02:51 PM IST

విజయవాడ నుంచి గుడివాడ వస్తున్న గుడివాడ డిపో పల్లె వెలుగు బస్ ప్రమాదానికి గురైంది. 

విజయవాడ నుంచి గుడివాడ వస్తున్న గుడివాడ డిపో పల్లె వెలుగు బస్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం  రాష్ డ్రైవింగ్ కారణంతో  చాలామందికి గాయాలయ్యాయి. కొంతమంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. పెదపారుపూడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.