video news : లోటస్ హోటల్ దగ్గర గంజాయి స్వాధీనం

video news : లోటస్ హోటల్ దగ్గర గంజాయి స్వాధీనం

Published : Nov 25, 2019, 05:00 PM IST

తాడేపల్లి లో టస్ హోటల్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. స్విప్ట్ కారులో ఉన్న 2 కేజీల 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న హైదరాబాద్ కు చెందిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిపై   కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

తాడేపల్లి లోటస్ హోటల్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. స్విప్ట్ కారులో ఉన్న 2 కేజీల 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం   చేసుకున్నారు. కారులో ఉన్న హైదరాబాద్ కు చెందిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిపై   కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

11:44Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu
08:02AP Food Commission Serious 🔥 జనం నమ్మి డబ్బులు ఇస్తే.. మీరు ఎందుకు నమ్మలేరు? | Asianet News Telugu
22:20Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
18:42వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu
09:56వైఎస్సార్ మరణం పై వివాదం అచ్చెన్నాయుడు vs బొత్స | YSR Controversy | TDP vs YCP | Asianet News Telugu
63:55రాష్ట్రానికి రానున్న ప్రాజెక్ట్స్ ఇవే మంత్రి ప్రెస్ మీట్ | Minister Kolusu Parthasarathy Pressmeet
05:39నేను ప్రశ్నలు అడుగుతా.. మీరు రెడీయా? నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్| Asianet News Telugu
03:52Tragedy at Waterfall in Alluri District| సెల్ఫీ సరదా.. ముగ్గురు అమ్మాయిలు!! | Asianet News Telugu
05:58AP Food Commission: అన్నిటికీ అలా అంటే కుదరదు | Anakapalli BC Welfare Hostel| Asianet News Telugu
73:50CM Chandrababu Speech: సూపర్ సిక్స్ లో చెప్పిందే చేశా చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu