గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప

గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప

Published : Dec 22, 2021, 03:09 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన జాలర్లకు విచిత్రమైన చేప చిక్కింది.   

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన జాలర్లకు విచిత్రమైన చేప చిక్కింది.   కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు విచిత్రమైన ఆకారంలో వున్న 80 కేజీల టేకు చేప చిక్కింది. నేలపై పరుచుకుపోయిన ఆ చేపను చూసి మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

04:02కన్నీరు పెట్టించే ఘటన పవన్ వీరాభిమాని నిరంజన్ మృ*తి | Pawan Kalyan Fan Niranjan Passes Away
30:37కూతురు, అల్లుడితో వైఎస్సార్ కి నివాళి అర్పించిన షర్మిల | YS Sharmila Visits YSR Ghat at Idupulapaya
03:28వైఎస్సార్ 77వ జయంతి ఇడుపులపాయలో జగన్ ఘన నివాళి | YSR 77th Birth Anniversary | YS Jagan | Vijayamma
25:45వైజాగ్ కి రానున్న అతిపెద్ద కంపెనీలు మంత్రి లోకేష్ కీలక సమావేశం | Nara Lokesh South Korea Tour
25:26Deputy CM Pawan Kalyan Speech: హస్తకళా మహోత్సవం లో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
20:15మార్క్ శంకర్ కోసం స్నేక్ పజిల్ కొన్న పవన్ దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | Handicrafts
14:40ఎలక్షన్ ముందు అడిగారు వెంటనే అది చేయండి: పవన్ | Handicrafts Festival 2026 Stalls
03:40Prashna Ravan Controversy: నోరుంది కదా అని వాగితే...రావణ్ గతే పట్టుద్ది | Asianet News Telugu
28:24CM Chandrababu Kuppam Tour: ఈ మహిళా పరిస్థితి విన్న సీఎం చంద్రబాబు ఎమోషనల్ | Asianet News Telugu
14:36నారా లోకేష్ పంచ్ లకి పడిపడి నవ్విన పివి సింధు | Nara Lokesh sports Interaction | Asianet News Telugu