పొలంనుండి వెడుతుంటే వరిగడ్డిలో మంటలు...ఒకరు సజీవదహనం

పొలంనుండి వెడుతుంటే వరిగడ్డిలో మంటలు...ఒకరు సజీవదహనం

Published : Jan 30, 2020, 04:10 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు గాయాల పాలయ్యారు.

కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు గాయాల పాలయ్యారు. పొలం నుండి వరిగడ్డి వేసుకుని వస్తుంటే  ట్రాక్టర్ పై భాగంలో 11 కె.వి విద్యుత్ వైరు తగిలింది. పొలం మధ్యలో నుండి వెళుతున్న 11 కె.వి విద్యుత్ వైర్లు ట్రాక్టర్ డ్రైవర్ గమనించలేదు దీంతో విద్యుత్ ఘాతానికి వరిగడ్డిలో మంటలుచెలరేగాయి. వరి గడ్డి పైన కూర్చున్న ముగ్గురు వ్యక్తుల్లో మార్కపూడి గురవయ్య అనే రైతు కూలీ సజీవదహనం కాగా యేసయ్య,శివ అనే మరో ఇద్దరు రైతు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

65:54YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
24:17స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
15:27Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy
09:56మోసం చేసి పెళ్లి చేశారు ఆధారాలతో బయటపెట్టిన జోగి మేఘన | Jogi Meghana Pressmeet
03:28AP Telangana Weather Alert: ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
02:58మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
04:59మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
05:08బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert
27:22నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
31:41Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP