విశాఖ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... ఫార్మా గోడౌన్ లో ఎగసిపడుతున్న మంటలు

విశాఖ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... ఫార్మా గోడౌన్ లో ఎగసిపడుతున్న మంటలు

Published : Feb 14, 2022, 05:13 PM IST

విశాఖపట్నం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

విశాఖపట్నం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మునగపాక మండలం వెంకాటాపురం శివారులోని ఓ ఫార్మా కంపనీకి సంబంధించిన గోడౌన్ లో మంటలు చేలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలు అంతకంతకు పెరుగుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 

06:36Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
02:13Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu
08:26Pawan Speech in DDO Offices Opening: మాకు కమిట్మెంట్ ఉంది.. అన్నీ చేస్తున్నాం | Asianet News Telugu
17:15Pawan Kalyan Support Fishermens: ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు చెక్ పెడతాం | Asianet News Telugu
03:33Blind Women Cricketers: ప్రపంచ కప్ గెలిచారు వీళ్ళు కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు| Asianet News Telugu
25:46CM Chandrababu Naidu: గోపాలపురం కార్యకర్తలతో సీఎం చంద్రబబు పంచ్ లు | Asianet News Telugu
06:24CM Chandrababu Naidu: అంధ మహిళా క్రికెటర్లని ఘనంగా సత్కరించిన సీఎం| Asianet News Telugu
24:09CM Chandrababu Naidu Speech: దివ్యాంగులకు సీఎం చంద్రబాబుఇంద్రధనస్సులా 7 వరాలు | Asianet News Telugu
09:34CM Chandrababu Naidu: రైతుల పంట నష్టాలకి చంద్రబాబు తక్షణ పరిష్కారం | Asianet News Telugu
06:32CM Chandrababu Naidu: సీఎం కి ఐడియా ఇచ్చిన రైతు అభినందించిన చంద్రబాబు| Asianet News Telugu