Video : డబ్బుల కోసం కన్నకొడుకునే కిడ్నాప్ చేసిన కిరాతకుడు

Video : డబ్బుల కోసం కన్నకొడుకునే కిడ్నాప్ చేసిన కిరాతకుడు

Published : Dec 05, 2019, 01:29 PM ISTUpdated : Dec 05, 2019, 02:26 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి అమర్ రెడ్డి కాలనీలో ఓ తండ్రి డబ్బుల కోసం సొంత కొడుకునే కిడ్నాప్ చేశాడు. 

గుంటూరు జిల్లా తాడేపల్లి అమర్ రెడ్డి కాలనీలో ఓ తండ్రి డబ్బుల కోసం సొంత కొడుకునే కిడ్నాప్ చేశాడు. శ్రీనివాసరావు తన స్నేహితులు శామ్యూల్, అతని తమ్ముడు అబ్రహంతో కలిసి తన సొంత కొడుకు ఆరేళ్ల పార్థసారథిని పథకం ప్రకారం కిడ్నాప్ చేశాడు. 5 లక్షల రూపాయలిస్తేనే బాలుని అప్పగిస్తామని డిమాండ్ చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసరావును అదుపులో తీసుకున్నారు. బాలుడిని ఎత్తుకెళ్లిన అబ్రహం కోసం గుంటూరు పరిసరప్రాంతాల్లో తాడేపల్లి పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

13:34కడుపుకి గడ్డి తింటున్నావా సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్| YS Jagan Presmeet at Srikakulam
18:16సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jagan Strong Attack on Chandrababu
10:36జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పోలీస్ లాఠీ ఛార్జ్ | YS Jagan Srikakulam Tour | Asianet News Telugu
06:47అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ! | AP Food Commission Chairman
05:12కుప్పం మహిళలతో నారా భువనేశ్వరి! ఆత్మీయ కలయిక! | Nara Bhuvaneswari Kuppam Tour
39:00రికార్డ్ సృష్టించిన తెలుగు విద్యార్థిని! చంద్రుడి మిషన్‌కు ఎంపిక | AP Student with Mission ShaktiSat
07:07ఏనుగుల బెడదకు చెక్! పవన్ కీలక నిర్ణయం | Pawan Kalyan Launches Guchchimi Elephant Camp
20:02రామకుప్పంలో విద్యార్థులకు నారా భువనేశ్వరి సికిల్ పంపిణీ | Nara Bhuvaneswari Visits Ramakuppam
05:24వైసీపీకి సన్స్ స్ట్రోక్...కొడుకులు ఏం చేసినా సమర్థించుకుంటారా? | Jogi Ramesh Family Controversy
04:12Perni Nani Strong Counter To Nara Lokesh | Asianet News Telugu