కుటుంబ కలహాలు : అత్తతో గొడవపడి..కొండమీదికి ఎక్కింది...

కుటుంబ కలహాలు : అత్తతో గొడవపడి..కొండమీదికి ఎక్కింది...

Published : Feb 11, 2020, 01:55 PM IST

పెందుర్తి పరిధిలోని పులగానిపాలెంలో ఉంటున్న కుసుమలత అనే 27 ఏళ్ల వివాహిత 18 నెలల పాపను తీసుకుని మాయమైంది. 

పెందుర్తి పరిధిలోని పులగానిపాలెంలో ఉంటున్న కుసుమలత అనే 27 ఏళ్ల వివాహిత 18 నెలల పాపను తీసుకుని మాయమైంది. సోమవారం మద్యాహ్నం చిన్నముషిడివాడ వుడా కాలనీ కొండలమీద దొరికింది. అత్తతో గొడవపెట్టుకుని చచ్చిపోదామని ఇంట్లో నుండి వెళ్లిపోయానని తెలిపింది. అయితే పాప ఎక్కడ అంటే..పాప చనిపోయిందని కొండలమీద పూడ్చిపెట్టానని చెబుతుంది. దీంతో అనుమానాలు వస్తున్నాయి. 

69:21Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
07:02Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu
08:15Republic Day Celebrations in Amaravati: గణతంత్ర వేడుకల్లో ఏపీ పోలీస్ కవాతు| Asianet News Telugu
09:53Amaravati Republic day Shakatalu: అటవీశాఖ శకటం చూసిపడి పడి నవ్విన పవన్ | Asianet News Telugu
20:17Republic Day 2026: చంద్రబాబు విజన్ ఇదే గణతంత్ర వేడుకల్లో శకటాలు | Asianet News Telugu
10:54Republic Day Celebrations in Amaravati : రాజధాని అమరావతిలోతొలిసారి గణతంత్ర వేడుకలు | Asianet Telugu
08:28Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
02:29Pawan Kalyan Visits Nanded Gurudwara: నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్| Asianet Telugu
17:24Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu
07:26Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu