ఏకంగా మాజీ ఎమ్మెల్యే తనయుడి భూమే కబ్జా...పామర్రులో కిలాడీ జంట అరెస్ట్

ఏకంగా మాజీ ఎమ్మెల్యే తనయుడి భూమే కబ్జా...పామర్రులో కిలాడీ జంట అరెస్ట్

Published : Feb 19, 2023, 03:42 PM ISTUpdated : Feb 19, 2023, 04:30 PM IST

విజయవాడ : నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఏకంగా రిటైర్డ్ జడ్జి, మాజీ ఎమ్మెల్యే తనయుడికి చెందిన విలువైన భూమిని కబ్జా చేసిన కిలాడి దంపతులను పోలీసులు అరెస్ట్ చేసారు. కృష్ణా జిల్లా పామర్రులో ఈ భూ కబ్జా వ్యవహారం వెలుగుచూసింది. 

పామర్రు పట్టణంలోని విజయవాడ రోడ్డు బ్యాంక్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే తమ్మా కోట్టమ్మరెడ్డి తనయుడు వినోద్ రెడ్డికి 44 సెంట్ల భూమి వుంది. ఈ భూమిపై కన్నేసిన ఓ కిలాడీ జంట నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఈ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వినోద్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగ రిజిస్ట్రేషన్ కు పాల్పడినట్లు కేసు నమోదు చేసి మచిలీపట్నంకు చెందిన అలీతో పాటు అతడి భార్యను అరెస్ట్ చేసారు.  ఈ కేసుకు భూ కబ్జా వ్యవహారంతో మరికొందరికి సంబంధాలు ఉన్నాయని... దానిపై విచారణ కొనసాగుతుందని సీఐ వెంకటనారాయణ వివరించారు. 

62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu
08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu
05:02క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ లోపల ఎలా ఉంటుందో చూశారా? | Chandrababu Launches Quantum | Asianet Telugu
27:37YS Jagan Visits Juvvaladinne: జగన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన జువ్వలదిన్నె| Asianet News Telugu
12:08చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ | YS Jagan Visits Juvvaladinne | Asianet News Telugu
07:19వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu