విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. పదే పదే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి!

విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. పదే పదే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి!

Bukka Sumabala   | Asianet News
Published : Jun 12, 2020, 03:33 PM IST

విశాఖ డాక్టర్ సుధాకర్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తన ఉద్యోగం కావాలంటున్నారని.. పోలీసులు ఉద్యోగాలు ఇస్తారా.. కావాలంటే ప్రభుత్వాన్ని అడగాలని సీపీ మీనా అన్నారు.

విశాఖ డాక్టర్ సుధాకర్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తన ఉద్యోగం కావాలంటున్నారని.. పోలీసులు ఉద్యోగాలు ఇస్తారా.. కావాలంటే ప్రభుత్వాన్ని అడగాలని సీపీ మీనా అన్నారు. సీబీఐ విచారణ జరుపుతున్న సమయంలో పీఎస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని మీనా ప్రశ్నించారు. డాక్టర్ ఏదైనా చెప్పాలనుకుంటే సీబీఐకి చెప్పుకోవాలని.. పదే పదే పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వస్తున్నారని సీపీ అంటున్నారు. సీబీఐ విచారణ జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసు స్టేషన్‌ ముందు సుధాకర్ మీడియాతో మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. సుధాకర్ రాజకీయ నాయకులను సంప్రదించి వస్తున్నారని, స్థానిక పోలీసులపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలా ఉందని, సుధాకర్ తీరుపై సీబీఐకు తెలియజేస్తామన్నారు.

19:38పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works
11:36విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ | AP State Food Commission Chairman
08:44ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సభలో నిమ్మల సూపర్ స్పీచ్ | Minister Nimmala Ramanaidu Powerful Speech
04:38ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
32:52పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage
02:48నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు| Asianet News Telugu
03:14పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ | Pawan Kalyan Health Update
02:48క్షమాపణలు చెప్పిన టీడీపీ ఆర్టిస్ట్ సునీల్! | YS Bharati Video Controversy | TDP Sunil Apology
01:28ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu
18:51ఒకేఒక్కడు సీన్ రిపీట్ | CM Chandrababu Sudden Entry In Panchayat Office | Asianet Telugu