ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ...

ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ...

Published : Dec 16, 2022, 03:31 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఉదయం అధికారులెవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సచివాలయంలోని మూడవ బ్లాక్ కు చేరుకుని ఉద్యోగుల హాజరును పరిశీలించారు. ఆ బ్లాక్ లో వున్న మహిళా శిశుసంక్షేమ, మైనార్టీ వెల్ఫేర్, పర్యాటక శాఖల ఉద్యోగులు సమయానికి వస్తున్నారో లేదో హాజరుపట్టిక పరశీలించారు. అలాగే పలువురు ఉద్యోగుల సీట్ల వద్దకు వెళ్లిన సీఎస్ వారి పనితీరును పరశీలించారు. 

03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu