అరసవల్లి దేవాలయంలో తోపులాట.. పోలీసులతో భక్తుల వాగ్వాదం..

అరసవల్లి దేవాలయంలో తోపులాట.. పోలీసులతో భక్తుల వాగ్వాదం..

Published : Jan 28, 2023, 02:46 PM IST

శ్రీకాకుళం : అరసవల్లి దేవాలయంలో రథ సప్తమి సందర్భంగా భక్తులు పోటెత్తారు.

శ్రీకాకుళం : అరసవల్లి దేవాలయంలో రథ సప్తమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. పోలీసులకు భక్తులకు మధ్య తోపులాట జరిగింది.  రూ. 500 టికెట్ తీసుకున్నా కూడా తమను క్యూ లైన్లో ఎదురుచూసేలా చూడడం ఏంటీ? ఏంటి అన్యాయం  అంటూ మండిపడ్డారు.  ఈఓ ఎక్కడ ఉన్నా వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.500 టికెట్ కి భక్తులకు దర్శనం చేసుకోవాల్సిన 5 గంటల సమయం వీఐపీలను పంపుతున్న తరుణంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో వెలుగుల రేడు జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ కమీషనర్ హరిజవహర్ లాల్ ఈ వేడుకలకు అంకురార్పణ చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  అనంతరం క్షీరాభిషేకం నిర్వహించి ఆదిత్యుని నిజరూపానికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఈ ఉత్సవాలను సంప్రదాయ బద్దంగా జరిపించడానికి జిల్లా యంత్రంగం అన్ని ఏర్పాట్లను చేసింది. రధసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే రోగ శోక బాధలన్నీ తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం.

27:22నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
31:41Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
28:54విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
17:29ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిన ఫుడ్ కమిషన్ చైర్మన్| Chitha Vijay Prathap Reddy | Food Commission Chairman
04:58విశాఖలో విద్యార్థుల కోసం ప్లే గ్రౌండ్ ప్రారంభించిన మంత్రి లోకేష్ | Nara Lokesh Vizag Tour
12:10చంద్రబాబు సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే వర్షంలో తడుస్తూనే | Swarna Andhra Swachh Andhra
05:18విద్యార్థులతో వాలీబాల్ అదరగొట్టిన మంత్రి నారా లోకేష్ | Nara Lokesh Playing Volleyball
86:47లైవ్🔴: వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ | వై ఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్ | ఏషియానెట్ న్యూస్ తెలుగు
29:10PV సింధుతో వాళ్లకేం పోలిక | YS Jagan Challenges Chandrababu & Nara Lokesh | Asianet News Telugu
15:20“డీఎస్సీ అమ్ముకున్నారు”.. Call Record బయటపెట్టిన జగన్ | YS Jagan Pressmeet | AP Politics