సురేష్ ను కిరాతకంగా చంపిన చౌడేష్... విజయవాడ హత్యపై ఆందోళన

సురేష్ ను కిరాతకంగా చంపిన చౌడేష్... విజయవాడ హత్యపై ఆందోళన

Published : Oct 09, 2022, 02:33 PM IST

విజయవాడ  : పాత కక్షల నేపథ్యంలో ఎన్టీఆర్ జల్లా విజయవాడలో  దారుణ హత్య చోటుచేసుకుంది. 

విజయవాడ  : పాత కక్షల నేపథ్యంలో ఎన్టీఆర్ జల్లా విజయవాడలో  దారుణ హత్య చోటుచేసుకుంది. నగరంలోని మాచవరం ప్రాంతంలో కారుతో ఢీకొట్టి దేశీ సురేష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపాడు కంకణాల చౌడేష్. అమ్మా  కళ్యాణమండపం వైపునుండి క్రీస్తురాజుపురం వైపు వెళుతున్న సురేశ్ ను మద్యంమత్తులో కారు నడుపుతూ ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడు చౌడేష్. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. 

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన చౌడేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అలాగే ఈ కేసులో కీలకంగా మారిన ఐ 20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చౌడేష్ ను కఠినంగా శిక్షించాలని మృతుడు సురేష్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. 
 

26:07సామాన్యుడిలా మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ చిట్ చాట్ | Nara Lokesh Visits Fishermen in Puligadda
16:24JC Prabhakar Reddy Challenges Peddareddy: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ | Asianet Telugu
05:13Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu
17:49Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
58:21Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu
03:28YSRCP Shyamala: స్టేడియంలో చప్పట్లు కొడుతున్నారా? Pawan Kalyan, Nara Lokesh | Asianet News Telugu
04:44Anganwadi THR || Food Commission Chairman Inspection in Anganwadi Center | Asianet News Telugu
07:16Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee
15:35ఎవర్ గ్రీన్ హీరో బాలయ్య చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన బాలయ్య | CM Chandrababu Speech | Balayya
03:21CM చంద్రబాబుతో బాలయ్య మూవీస్ డైరెక్టర్స్ | Basavatarakam Cancer Hospital Silver Jubilee Celebrations