vuukle one pixel image

Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 13, 2025, 3:00 PM IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. పిల్లలతో సరదాగా మాట్లాడి పెద్దయ్యాక ఏమవుతారని ప్రశ్నించారు. ఈ క్రమంలో చిన్నారి చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. తాను సీఎం అవుతానని చిన్నారి చెప్పిన సమాధానం విని.. 'నా సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నావే' అంటూ నవ్వులు పూయించారు.