Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం

Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం

Published : Mar 22, 2022, 03:19 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే  కారులోని నలుగురు వ్యక్తులు అప్రమత్తమై అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటకువచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఓ క్రేన్ సాయంతో కారును కూడా కాలువలోంచి బయటకుతీసారు. 

03:08IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
04:16Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu
24:07CM Chandrababu Naidu Davos Tour: దావోస్‌ పర్యటనలో చంద్రబాబు పవర్ ఫుల్ ఇంటర్వ్యూ | Asianet Telugu
05:08Anitha Praises Woman Constable: జన్నాల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచావ్ తల్లి | Asianet News Telugu
09:58CM Chandrababu Naidu Speech: 6కి.మీ. నడిచి స్కూల్ కి వెళ్ళా చంద్రబాబు ఎమోషనల్| Asianet News Telugu
14:08CM Chandrababu Naidu Speech: వైజాగ్ కి లక్ష కోట్లు చంద్రబాబు మాస్టర్ ప్లాన్| Asianet News Telugu
11:07CM Chandrababu Naidu: దావోస్‌లో చంద్రబాబు పంచ్ లకి సభ మొత్తం నవ్వులే నవ్వులు| Asianet News Telugu
17:57Rammohan Naidu Speech: రామ్మోహన్ నాయుడు పంచ్ లకి పడి పడి నవ్విన చంద్రబాబు, లోకేష్| Asianet Telugu
51:27CM Chandrababu Naidu Speech: దావోస్‌ పర్యటనలో జగన్ పై చంద్రబాబు పంచ్ లు| Asianet News Telugu
18:32Nara Lokesh Speeh: దావోస్‌లో జై బాలయ్య నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu