కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...

కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...

Published : Mar 24, 2022, 10:54 AM IST

గుంటూరు జిల్లా : పొన్నూరులో జి.బి.సి. రోడ్డుపై గుంటూరు వైపు అతివేగంతో దూసుకెళ్తున్న కారు పచ్చలతాడిపర్రు గ్రామంలో ఓ కరెంటు స్తంభాన్ని ఢీ కొనడంతో అక్కడ నివసిస్తున్న స్థానికులకు తృటిలో ప్రమాదం తప్పింది. 

గుంటూరు జిల్లా : పొన్నూరులో జి.బి.సి. రోడ్డుపై గుంటూరు వైపు అతివేగంతో దూసుకెళ్తున్న కారు పచ్చలతాడిపర్రు గ్రామంలో ఓ కరెంటు స్తంభాన్ని ఢీ కొనడంతో అక్కడ నివసిస్తున్న స్థానికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. కాకపోతే చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది.

06:47అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ! | AP Food Commission Chairman
05:12కుప్పం మహిళలతో నారా భువనేశ్వరి! ఆత్మీయ కలయిక! | Nara Bhuvaneswari Kuppam Tour
39:00రికార్డ్ సృష్టించిన తెలుగు విద్యార్థిని! చంద్రుడి మిషన్‌కు ఎంపిక | AP Student with Mission ShaktiSat
07:07ఏనుగుల బెడదకు చెక్! పవన్ కీలక నిర్ణయం | Pawan Kalyan Launches Guchchimi Elephant Camp
20:02రామకుప్పంలో విద్యార్థులకు నారా భువనేశ్వరి సికిల్ పంపిణీ | Nara Bhuvaneswari Visits Ramakuppam
05:24వైసీపీకి సన్స్ స్ట్రోక్...కొడుకులు ఏం చేసినా సమర్థించుకుంటారా? | Jogi Ramesh Family Controversy
04:12Perni Nani Strong Counter To Nara Lokesh | Asianet News Telugu
22:09సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
35:09నారాలోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: బొత్స | Botsa Satyanarayana | Asianet News Telugu
05:37ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్| Akiveedu Rama Temple Construction | RRR