నూజివీడు మండలం కొత్తూరు తండాలో దారుణ హత్య

నూజివీడు మండలం కొత్తూరు తండాలో దారుణ హత్య

Published : Jan 30, 2023, 11:17 AM IST

కృష్ణాజిల్లా : నూజివీడు మండలం కొత్తూరు తండాలో దారుణ హత్య జరిగింది. 

కృష్ణాజిల్లా : నూజివీడు మండలం కొత్తూరు తండాలో దారుణ హత్య జరిగింది. బాణావతు ఏసు అలియాస్ (హిల్లే27) అనే వ్యక్తిని పక్క గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అలియాస్ (పోరియా) అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దాడిలో బాణావతు హిల్లే అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

12:04Pemmasani: గుంటూరు నగరానికి మహర్దశ పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి పెమ్మసాని| Asianet Telugu
08:08CM Chandrababu Naidu: మే డే సందర్బంగా కార్మికులకు5 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం | Asianet News Telugu
06:03CM Chandrababu Naidu: భవన నిర్మాణ కార్మికులతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ | Asianet News Telugu
07:30CM Chandrababu Naidu: నిరుపేద కుటుంబ దీన స్థితి చూసి సీఎం చంద్రబాబు భరోసా| Asianet News Telugu
03:44Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu
69:47CM Chandrababu Speech: సీఎం చంద్రబాబు స్పీచ్ కి దద్దరిల్లిన పామర్రు నియోజకవర్గం| Asianet News Telugu
07:15MLA Varla Kumar Raja Speech: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాస్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా| Asianet Telugu
04:21CM Chandrababu Naidu: మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులకు సీఎం చంద్రబాబు సత్కారం| Asianet News Telugu
18:01Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
31:24Payyavula Keshav: ఏపీ క్యాబినెట్ నిర్ణయాలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్| Asianet News Telugu