జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

Published : Jan 03, 2020, 05:32 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను ఇచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ రెండు నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ‌పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో అసద్‌ను క్రేన్‌కు వేలాడదీస్తానని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసద్ గడ్డం కత్తిరించి కేసీఆర్ కు అతికిస్తానని హెచ్చరించారు.
 

07:20విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour
05:46జగన్ ని చూడగానే కాళ్ళ మీద పడి బోరున ఏడ్చిన మత్స్యకార కుటుంబాలు | Jagan Visakhapatnam Tour
13:42ఆ యాక్సిడెంట్ చేసిందిసీదిరి అప్పల్రాజు కొడుకే: గౌతు శిరీష | Palasa MLA Gouthu Sireesha
03:36Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
09:48ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
12:27మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam
06:19విశాఖ పర్యటనలో జగన్ కోసం ఎగబడ్డ మహిళా అభిమానులు | YS Jagan Visits Visakhapatnam to Console Families
09:17ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families
33:42మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ ఎమోషనల్ | YS Jagan Visits Visakhapatnam to Console Families
31:11మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Visits Visakhapatnam