విజయవాడలో బ్లేడ్ బ్యాచ్... గంజాయి మత్తులో వీరంగం

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్... గంజాయి మత్తులో వీరంగం

Naresh Kumar   | Asianet News
Published : Dec 30, 2021, 03:49 PM IST

విజయవాడ నగరం వైఎస్సార్ కాలనీలో బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి వీరంగం సృష్టించాడు. గంజాయి సేవించి అదే మత్తులో వైఎస్సార్ కాలనీలోకి బ్లేడ్ తీసుకుని వచ్చిన దుండగుడు అకారణంగా స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో కొందరు ధైర్యం చేసి అతడిని పట్టుకుని స్తంబానికి కట్టేసి దేహశుద్ది చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంజాయి సేవించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
23:27YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
08:34YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్
12:00వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ సంచలన కామెంట్స్ | Jagan Comments on Vizag Steel Plant Incident
12:50నువ్విచ్చేదేందయ్యా బోడి కూటమి పై రెచ్చిపోయిన జగన్ | YS Jagan Press Meet on Vizag Steel Plant
03:28Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
04:51Nandu's World Controversy: నమ్మి డబ్బులిస్తే ఇదే పరిస్థితి.. యూట్యూబర్స్ 'నందూస్ వరల్డ్' దందా
11:57కడుపుకు అన్నం తింటున్నావా..! లేక..😡 Food Commission Chairman Inspection In Dr Br Ambedkar Gurukulam
32:40Nara Lokesh Russia Tour: రష్యా పర్యటనలో నారాలోకేష్ తెలుగు డయాస్పోరా సమావేశం | Asianet News Telugu
05:36రేయ్.. సూర్యనారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్‌ | JC Prabhakar Reddy | Asianet Telugu
05:08జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్సై, సీఐల‌కు వార్నింగ్‌ | JC Prabhakar Reddy Fires at Police Officers