మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక

మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక

Published : Dec 21, 2021, 03:04 PM IST

గుంటూరు: ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరావు అనుచరుడు సుభాని విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఆర్యవైశ్య నాయకులు ఖండించారు.

గుంటూరు: ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరావు అనుచరుడు సుభాని విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఆర్యవైశ్య నాయకులు ఖండించారు. ఇందుకు నిరసనగా  గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో ఆర్యవైశ్య నాయకులు ధర్నా చేపట్టారు. నాయకులంతా ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.ఆర్యవైశ్య వర్గానికి చెందిన వైసిపి నాయకుడు సుబ్బారావుని అతి దారుణంగా దాడిచేయడం... మోకాళ్ళపై కూర్చోబెట్టి అవమానించడం అత్యంత దారుణమన్నారు. ఈ దాడికి పాల్పడిన సుభాని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. ఆర్యవైశ్యుల జోలికి వస్తే గతంలో కంచ ఐలయ్యకు ఎదురైన పరిస్థితే పునరావృతం అవుతుందని హెచ్చరించారు.

04:16అల్లూరి సీతారామరాజు జిల్లాలో YS Jaganకు ఘన స్వాగతం..జనసంద్రంలా మారిన Araku | Asianet News Telugu
02:52విశాఖలో వాసుపల్లి గణేష్ ఇంటికి వైఎస్ జగన్ | Blesses Newlywed Couple | YSRCP | Asianet News Telugu
06:44Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
29:04CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
07:59Nara Lokesh Speech: అసెంబ్లీలో నియామకాల సవరణ బిల్లుప్రతిపాదించిన మంత్రి లోకేష్ | Asianet News Telugu
16:41Nara Lokesh Fire on YCP: దేవుడు మిమ్మల్ని వదలడు అసెంబ్లీ లో లోకేష్ ఉగ్రరూపం| Asianet News Telugu
03:17Srikakulam Collector సుడిగాలి పర్యటన.. పరుగులు పెట్టిన షాపుల యజమానులు | Asianet News Telugu
10:37AP Food Commission Visits:ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..డీలర్లకు కీలక ఆదేశాలు | Asianet News Telugu
24:42RK Roja Comments on TTD Chairman BR Naidu బీఆర్ నాయుడుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రోజా| Asianet Telugu
03:13Tirumala Temple Reopens After Lunar Eclipse: చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న తిరుమల | Asianet Telugu