Video : పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ మంత్రి

Video : పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ మంత్రి

Siva Kodati |  
Published : Nov 26, 2019, 01:41 PM IST

ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్  పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్  పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు.  స్పిల్ ఛానల్ పనుల పురోగతిని అడిగితెలుసుకున్న అనిల్ కుమార్.పనులను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.