సచివాలయ భవనంలో మార్పులకు జగన్ సర్కార్ నిర్ణయం... అందుకోసమేనా? (వీడియో)

సచివాలయ భవనంలో మార్పులకు జగన్ సర్కార్ నిర్ణయం... అందుకోసమేనా? (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 27, 2020, 08:01 PM IST

అమరావతి: భద్రతా కారణాల రీత్యా ఏపీ సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర  ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ దిశలో వున్న రెండు గేట్లను మూసి వేస్తున్నారు. రెండు గేట్ల మూసివేత పనులు ప్రారంభమయ్యాయి. 

ఇప్పటి వరకు సచివాలయంలో ప్రధాన గేట్ నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కాబట్టి వాడుకలో  లేని ఈ రెండు గేట్లు మూసివేయ్యాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

07:31Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu
17:10Nara Lokesh Speech: మంగళగిరి మయూరీ టెక్ పార్క్‌లో APEDB కార్యాలయం ప్రారంభం | Asianet News Telugu
09:25Minister Nara Lokesh Conducts Surprise Inspection at Mylavaram School | Asianet News Telugu
05:46Koil Alwar Thirumanjanam at Tirumala Temple: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | Asianet News Telugu
21:11AP State Food Commission Warning: రైస్ లో చెక్కపురుగులు.. వాళ్ళని తీసేయండి | Asianet News Telugu
04:03RK Roja Prays | జగన్ CM కావాలి..అరుణాచలంలో రోజా మహా రుద్రాభిషేకం | YSRCP | Asianet News Telugu
04:49Minister Savitha మాట్లాడుతుంటే Chandrababu, Pawan ఎలా నవ్వుకుంటున్నారో చుడండి | Asianet News Telugu
70:1558-ft Potti Sriramulu Statue: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహా విష్కరణ| Asianet Telugu
32:42Raghurama Custodial Torture Case: కస్టోడియల్ టార్చర్ కేసుపై RRR కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
10:38Dr Pemmasani Chandrasekhar Speech: శ్రీ కళాసుధ అసోసియేషన్ ఉగాది పురస్కారాలు | Asianet News Telugu