AP Elections:కుప్పంలో జోరుగా... విశాఖ, కొండపల్లిలో మాత్రం మందకోడిగా పోలింగ్

AP Elections:కుప్పంలో జోరుగా... విశాఖ, కొండపల్లిలో మాత్రం మందకోడిగా పోలింగ్

Published : Nov 15, 2021, 12:39 PM IST

అమరావతి:  గతంలో వివిధ కారణాలతో వాయిదాపడ్డ స్థానిక సంస్థలకు తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి.

అమరావతి:  గతంలో వివిధ కారణాలతో వాయిదాపడ్డ స్థానిక సంస్థలకు తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్, పార్టీల ప్రచారం ముగిసి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో కూడా పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ గెలుపుకోసి టిడిపి, వైసిపి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. దీంతో ఓటేయడానికి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. ఇక విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్లో 31, 61వార్డులో కూడా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమవగా 10గంటలవరకు 31 వ వార్డులో 6శాతం, 61వ వార్డులో 9శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక కృష్ణాజిల్లా కొండపల్లిలో కూడా పోలింగ్ జరుగుతోంది. అయితే ఇక్కడ పోలింగ్ మందకోడిగా సాగుతోంది.  

714:59కళ్ళు చెదిరే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం | PM Modi to Inaugurate Bhogapuram Airport
05:22భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu
03:27ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. రెండున్నర గంటలపాటు భోగాపురంలో మోదీ | Asianet News Telugu
65:113వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam
11:33ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ | Alluri Sitarama Raju International Airport
13:34కడుపుకి గడ్డి తింటున్నావా సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్| YS Jagan Presmeet at Srikakulam
18:16సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jagan Strong Attack on Chandrababu
10:36జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పోలీస్ లాఠీ ఛార్జ్ | YS Jagan Srikakulam Tour | Asianet News Telugu
06:47అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ! | AP Food Commission Chairman
05:12కుప్పం మహిళలతో నారా భువనేశ్వరి! ఆత్మీయ కలయిక! | Nara Bhuvaneswari Kuppam Tour