9 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్... ఇదీ ఏపీలో పరిస్థితి : సిపిఐ రామకృష్ణ

9 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్... ఇదీ ఏపీలో పరిస్థితి : సిపిఐ రామకృష్ణ

Published : Jul 17, 2023, 03:38 PM IST

అమరావతి : వైసిపి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ రివర్స్ లో నడిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేసారు. 

అమరావతి : వైసిపి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ రివర్స్ లో నడిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేసారు. నాడు నేడు అంటూ జగన్ సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది... మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? అని ప్రశ్నించారు. 9 నెలల్లోనే 6.41 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళిపోతుంటే చోద్యం చూసుకుంటూ ఎందుకు కూర్చున్నారంటూ ప్రశ్నించారు. దాదాపు 9 వేల పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే పనిచేస్తున్నారంటూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత అధ్వాన్నంగా వుందో అర్థమవుతుందని అన్నారు. విద్యారంగాన్ని నాశనం చేసే కుట్రతో వైసిపి ప్రభుత్వం పాలన సాగిస్తోందని సిపిఐ  రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేసారు. 

35:48చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
07:57ఇస్రో ఖాతాలో మరో చారిత్రక విజయం.. అంతరిక్షంలో ‘అద్భుత కెమెరా’! | ISRO’s ‘Amazing Camera’ in Space
04:36పసిఫిక్‌లో 4 భయంకర తుపాన్లు.. తెలుగు రాష్ట్రాల్లో సడెన్ వర్షాలు | AP Telangana Weather Alert
09:33కర్నూల్ పర్యటనలో జగన్ మాస్ ఎంట్రీ | YS Jagan Mass Entry in Kurnool | Asianet News Telugu
09:45YS Jagan VS Chandrababu : ఇద్దరిమధ్య తేడా చూడండి | Asianet Telugu
04:25ఏపీ, తెలంగాణకు IMD వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు | Asianet News Telugu
27:10తెలుగుతమ్ముళ్లకు పూనకాలు తెప్పించే లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Nara Lokesh Powerful Speech
11:11నేను ప్రమాణ స్వీకారం చెయ్యనని మోదీగారితో చెబితే ఆ మాట అన్నారు: CM Chandrababu | Asianet News Telugu
07:31మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
09:04లంచం తీసుకుంటున్నాడని అనుమానం వచ్చినందుకే చుక్కలు చూపించిన CM Chandrababu | Asianet Telugu