ఏపీ ఆస్పత్రుల్లో కరోనా పేషంట్ కి అరగంటలో బెడ్.. వైఎస్ జగన్

ఏపీ ఆస్పత్రుల్లో కరోనా పేషంట్ కి అరగంటలో బెడ్.. వైఎస్ జగన్

Published : Jul 28, 2020, 05:12 PM IST

కరోనాతో హాస్పిటల్ కు వచ్చే పేషంట్లకు అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

కరోనాతో హాస్పిటల్ కు వచ్చే పేషంట్లకు అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కరోనాపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. కరోనాతో నేరుగా హాస్పిటల్స్ కు వచ్చిన పేషంట్లకు బెడ్స్ లేవని చెప్పొద్దని ఆస్పత్రులకు వార్నింగ్ ఇచ్చాడు. కలెక్టర్లు, అధికారులకు ఫోన్ చేసి వెడితే బెడ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. కరోనా పేషంట్ల పట్ల మానవత్వం చూపించాలని తెలిపారు. 

06:08దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
21:40రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli
10:39సినిమా రేంజ్ లో జగన్‌ మాస్ ఎంట్రీ | YS Jagan Visits Devarapalli Tobacco Procurement Centre
06:10ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli
03:01జగన్ హెలికాప్టర్ చుట్టుముట్టిన జనం | YS Jagan Devarapalli Tour | Asianet News Telugu
13:27Pushpa Srivani Pressmeet: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపైకనీస అవగాహన లేదు
03:35Bhogapuram Airport ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ | Asianet News Telugu
27:28భోగాపురం ఎయిర్ పోర్ట్ లోపల ఎలా ఉందో చూడండి | Inside Bhogapuram International Airport
714:59కళ్ళు చెదిరే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం | PM Modi to Inaugurate Bhogapuram Airport
05:22భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu