
ఏపీ - అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కొందరు యువకులు నిన్న జెడ్పీ హైస్కూల్ బయట టెన్త్ స్టూడెంట్ హేమంత్ కుమార్ పై దాడి చేశారు.
ఏపీ - అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కొందరు యువకులు నిన్న జెడ్పీ హైస్కూల్ బయట టెన్త్ స్టూడెంట్ హేమంత్ కుమార్ పై దాడి చేశారు. బెల్ట్‌తో దారుణంగా కొట్టడంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి.