పవన్ కల్యాణ్, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్

పవన్ కల్యాణ్, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్

Published : Mar 14, 2024, 01:14 PM ISTUpdated : Mar 22, 2024, 05:21 PM IST

మనకు ప్రతిపక్షం గా ఉన్న చంద్రబాబు ను చూస్తే వంచన, మోసం గుర్తొస్తాయి.. దత్తపుత్రుడిని చూస్తే వివాహ వ్యవస్థను బ్రష్టు పట్టించిన తీరు గుర్తొస్తుంది! వీళ్ళ పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి పనీ గుర్తు రాదని పేర్కొంటూ జగన్ పవన్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా బనగానెపల్లిలో సీఎం జగన్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సభలో మాట్లాడారు.

మనకు ప్రతిపక్షం గా ఉన్న చంద్రబాబు ను చూస్తే వంచన, మోసం గుర్తొస్తాయి.. దత్తపుత్రుడిని చూస్తే వివాహ వ్యవస్థను బ్రష్టు పట్టించిన తీరు గుర్తొస్తుంది! వీళ్ళ పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి పనీ గుర్తు రాదని పేర్కొంటూ జగన్ పవన్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Read more