మహిళా దినోత్సవం రోజునే... రోడ్డెక్కిన రాజధాని మహిళలు

మహిళా దినోత్సవం రోజునే... రోడ్డెక్కిన రాజధాని మహిళలు

Published : Mar 08, 2021, 12:08 PM IST

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళల రోడ్డెక్కారు. 

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళల రోడ్డెక్కారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు  రాజధాని మహిళలు, రైతులు బయలుదేరారు. దీంతో వారిని పోలీసు బలగాలు అడ్డుకోవడంతో మహిళలు రోడ్లపైనే బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులతో మహిళలు వాగ్వివాదానికి దిగారు. తెల్లవారుజామున 4 గంటల నుండే ప్రతి గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. 

25:45వైజాగ్ కి రానున్న అతిపెద్ద కంపెనీలు మంత్రి లోకేష్ కీలక సమావేశం | Nara Lokesh South Korea Tour
25:26Deputy CM Pawan Kalyan Speech: హస్తకళా మహోత్సవం లో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
20:15మార్క్ శంకర్ కోసం స్నేక్ పజిల్ కొన్న పవన్ దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | Handicrafts
14:40ఎలక్షన్ ముందు అడిగారు వెంటనే అది చేయండి: పవన్ | Handicrafts Festival 2026 Stalls
03:40Prashna Ravan Controversy: నోరుంది కదా అని వాగితే...రావణ్ గతే పట్టుద్ది | Asianet News Telugu
28:24CM Chandrababu Kuppam Tour: ఈ మహిళా పరిస్థితి విన్న సీఎం చంద్రబాబు ఎమోషనల్ | Asianet News Telugu
14:36నారా లోకేష్ పంచ్ లకి పడిపడి నవ్విన పివి సింధు | Nara Lokesh sports Interaction | Asianet News Telugu
15:29Ambati Rambabu: జగన్ చేతులు కట్టుకుని కూర్చోవాలా? కూటమి పై రెచ్చిపోయిన అంబటి| Asianet News Telugu
12:04CM Chandrababu Kuppam Tour: కుప్పంలో P4 మార్గదర్శులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి | Asianet News Telugu
32:44పత్తి పంటకి చీడ పడితే ఈ రైతు చేసేది విని సీఎం షాక్| CM Chandrababu Kuppam farmers interaction