రేపటినుండి 'యువగళం' పాదయాత్ర...శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చిన నారా లోకేష్...

రేపటినుండి 'యువగళం' పాదయాత్ర...శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చిన నారా లోకేష్...

Published : Jan 26, 2023, 03:22 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఈ రోజు తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఈ రోజు తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుండి 'యువగళం' పేరుతో ఆయన పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. లోకేష్ తిరుమల సందర్శన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతల, కార్యకర్తల హడావుడితో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఇక్కడి నుండి బయలుదేరి కుప్పం వెళ్లి అక్కడ రేపు ఉదయం తన పాదయాత్ర మొదలుపెతారు. పాదయాత్రకు ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసారు..

22:09సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
35:09నారాలోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: బొత్స | Botsa Satyanarayana | Asianet News Telugu
05:37ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్| Akiveedu Rama Temple Construction | RRR
03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త