న్యాయం చేయకుంటే ఆత్మహత్యే దిక్కు... మంగళగిరిలో కడప అభ్యర్థులు నిరసన

న్యాయం చేయకుంటే ఆత్మహత్యే దిక్కు... మంగళగిరిలో కడప అభ్యర్థులు నిరసన

Published : Dec 27, 2021, 05:35 PM IST

గుంటూరు: తమకు న్యాయం చేయాలంటూ 1998 సంవత్సరానికి చెందిన డిఎస్సీ అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. కడప జిల్లాకు చెందిన డిఎస్సీ అభ్యర్థులు గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని చిన్నకాకాని ఎన్నారై జంక్షన్ లో ఉన్న సెల్ టవర్ ఎక్కారు. డిఎస్సీలో క్వాలిఫై అయి ఇరవై ఏళ్లు పూర్తయినా తమకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని... ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చించాలని డిమాండ్ చేసారు.  విషయం తెలుసుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకుని అభ్యర్ధులని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
51:33Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
09:58ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu
54:52కొడుకుమీద ఈగ వాలనివ్వని తండ్రి | Chandrababu Speech Today | Asianet News Telugu
13:51బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu
06:21Nara Lokesh VS Varma | CM Chandrababu Naidu | Asianet Telugu
07:25బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
35:48చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
07:57ఇస్రో ఖాతాలో మరో చారిత్రక విజయం.. అంతరిక్షంలో ‘అద్భుత కెమెరా’! | ISRO’s ‘Amazing Camera’ in Space
04:36పసిఫిక్‌లో 4 భయంకర తుపాన్లు.. తెలుగు రాష్ట్రాల్లో సడెన్ వర్షాలు | AP Telangana Weather Alert
09:33కర్నూల్ పర్యటనలో జగన్ మాస్ ఎంట్రీ | YS Jagan Mass Entry in Kurnool | Asianet News Telugu