కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

Siva Kodati |  
Published : May 11, 2019, 07:32 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. బైక్‌ను తప్పించే క్రమంలో వోల్వో బస్సు తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. వీరంతా పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. 

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. బైక్‌ను తప్పించే క్రమంలో వోల్వో బస్సు తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. వీరంతా పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

మరోవైపు ఈ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌న ముఖ్యమంత్రి ఆదేశించారు.

03:36Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
04:53Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu
29:14Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
18:09Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu
32:34Lokesh Interaction with Students: లోకేష్ స్పీచ్ కిదద్దరిల్లిన సభ | Asianet News Telugu
13:48Gorantla Madhav Pressmeet: లోకేష్ నీ ఎర్రబుక్ ముయ్ పోలీస్ స్టేషన్ లో గోరంట్ల | Asianet News Telugu
28:37నాకు మా మామకు చిచ్చు పెడుతున్నారేంటిరా బాబు | పడి పడి నవ్విన Nara Lokesh | Asianet News Telugu
55:37Semi Christmas Celebrations: మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు| Asianet Telugu
34:56Seediri Appalaraju Pressmeet: కూటమిపై మండిపడ్డసీదిరి అప్పలరాజు | Asianet News Telugu
12:00ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ, నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన Minister Nara Lokesh Asianet News Telugu