రష్యాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా... భారీగా డబ్బులు వసూలుచేసి మోసం

రష్యాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా... భారీగా డబ్బులు వసూలుచేసి మోసం

Published : Jan 20, 2022, 10:19 AM ISTUpdated : Jan 20, 2022, 10:24 AM IST

విశాఖపట్నం:  రష్యాలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుండి లక్షలు వసూలు చేసి మోసం చేసింది ఓ సంస్థ. విశాఖపట్నం గాజువాకలోని ఆటోనగర్ లో కామాక్షి ఎంటర్ ప్రైజేస్ తమిళనాడుకు చెందిన పదిమంది నిరుద్యోగులకు రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. నిర్వహకుల మాటల నమ్మిన నిరుద్యోగులు మూడు నెలల క్రితమే లక్షల్లో డబ్బులు ఇచ్చారు.  అయితే డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా రష్యాకు పంపించకపోవడంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు కామాక్షి ఎంటర్ ప్రైజెస్ నిర్వహకులను నిలదీసారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అని అడిగినందుకు ఇద్దరు నిరుద్యోగులను నిర్వహకులు చితకబాదారు. అంతేకాదు ఎలాంటి అధారాలు లేకుండా చేసేందుకు నిరుద్యోగుల మొబ్తెల్స్ ను ద్వంసం చేసారు. దీంతో మోసపోయిన నిరుద్యోగులు  గాజువాక పోలీసులను ఆశ్రయించారు. 

06:08దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
21:40రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli
10:39సినిమా రేంజ్ లో జగన్‌ మాస్ ఎంట్రీ | YS Jagan Visits Devarapalli Tobacco Procurement Centre
06:10ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli
03:01జగన్ హెలికాప్టర్ చుట్టుముట్టిన జనం | YS Jagan Devarapalli Tour | Asianet News Telugu
13:27Pushpa Srivani Pressmeet: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపైకనీస అవగాహన లేదు
03:35Bhogapuram Airport ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ | Asianet News Telugu
27:28భోగాపురం ఎయిర్ పోర్ట్ లోపల ఎలా ఉందో చూడండి | Inside Bhogapuram International Airport
714:59కళ్ళు చెదిరే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం | PM Modi to Inaugurate Bhogapuram Airport
05:22భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu