ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్

Siva Kodati |  
Published : Jun 10, 2019, 08:06 AM IST
ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్

సారాంశం

ఫ్రెంచ్ ఓపెన్-2019 విజేతగా రఫెల్ నాదల్ అవతరించాడు. ఫైనల్లో 6-3, 5-7,6-1, 6-1 తేడాతో డొమ్నిక్ థీమ్‌పై నాదల్ విజయం సాధించాడు. తద్వారా 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచినట్లయ్యింది. కెరీర్‌లో నాదల్‌కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్.  

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత