సీఎం కేసీఆర్ ని కలిసిన ఘంటా చక్రపాణి

Published : Dec 13, 2018, 11:10 AM IST
సీఎం కేసీఆర్ ని కలిసిన ఘంటా చక్రపాణి

సారాంశం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ని గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కలిశారు. 


తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ని గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కలిశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. మరోసారి కేసీఆర్ కి ప్రజలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ రోజు కేసీఆర్.. సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు.

ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు గాను.. సీఎం కేసీఆర్ కి ఘంటా చక్రపాణి అభినందనలు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఉన్న కేసీఆర్ ని స్వయంగా కలిసి.. శుభాకాంక్షలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్