కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

Siva Kodati |  
Published : Jun 19, 2019, 03:40 PM IST
కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

సారాంశం

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొనలేదు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో కేటీఆర్ హాజరుకాలేదు.

PREV
click me!

Recommended Stories

చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?