కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా ఘాటుగా ఉంటుంది: ఎంపీ కవిత

Published : Dec 31, 2018, 10:10 AM IST
కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా ఘాటుగా ఉంటుంది: ఎంపీ కవిత

సారాంశం

ఏపీ సీఎం చంద్రబానాయుడుకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా ఘాటుగా ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో ఎలాంటి సందేహమేలేదన్న ఆమె గిఫ్ట్ మాత్రం చాలా ఘాటుగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

హైద్రాబాద్: ఏపీ సీఎం చంద్రబానాయుడుకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా ఘాటుగా ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో ఎలాంటి సందేహమేలేదన్న ఆమె గిఫ్ట్ మాత్రం చాలా ఘాటుగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

ఓ మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ గారిని పుట్టిన రోజునాడు తాను విష్ చేసినట్లు తెలిపారు. జగనన్న పుట్టినరోజు నాడు ట్విట్టర్లో చూసి నా మిత్రులు గుర్తు చెయ్యడంతో వెంటనే ఫోన్ చేసి జగన్ కి విషెశ్ చెప్పినట్లు తెలిపారు. 

జగన్ కి విశెష్ చెప్పడంలో తప్పులేదన్న ఆమె రాష్ట్రాలు వేరు అయిపోయినంత మాత్రాన మానవ సంబంధాలు ఉండకూడదా అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం చంద్రబాబుకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటూ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి